Tuesday, 03 November 2026 12:52:10 AM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

జగన్నాధపురం 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో 3.15 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఛార్జింగ్. ఓవర్‌హాలింగ్ పనులు పూర్తి చేసి పునరుద్ధరించిన పవర్ ట్రాన్స్‌ఫార్మర్

Date : 08 October 2026 06:37 PM Views : 256

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జగన్నాధపురం 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో 3.15 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఛార్జింగ్. ఓవర్‌హాలింగ్ పనులు పూర్తి చేసి పునరుద్ధరించిన పవర్ ట్రాన్స్‌ఫార్మర్.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని పాల్వంచ రూరల్ ఆపరేషన్ సెక్షన్‌లో గల జగన్నాధపురం 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో 3.15 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను గురువారం సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ గొట్టిముక్కల .మహేందర్ విజయవంతంగా ఛార్జ్ చేశారు.ఈ సందర్బంగా ఎస్ ఈ మాట్లాడుతూ సబ్‌స్టేషన్‌లో పవర్ ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యం అందుబాటులోకి వచ్చి సంబంధిత ప్రాంతంలో విద్యుత్ సరఫరా వ్యవస్థ మరింత బలోపేతం కానుందన్నారు .పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఛార్జ్ చేసే సమయంలో దాని పనితీరు, రక్షణ వ్యవస్థలు, విద్యుత్ సరఫరా పరిస్థితిని అధికారులు సమగ్రంగా పర్యవేక్షించారు. ఓవర్‌హాలింగ్ అనంతరం ట్రాన్స్‌ఫార్మర్‌ను విజయవంతంగా సేవల్లోకి తీసుకురావడం ద్వారా సబ్‌స్టేషన్ నిర్వహణ సామర్థ్యం మెరుగుపడటంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన, విశ్వసనీయ విద్యుత్ సరఫరా అందించేందుకు దోహదపడనుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డీఈ/ఎం&సీ/కేజీఎం, డీఈ/ఆపరేషన్స్/పీవీసీ, ఏడీఈ/ప్రొటెక్షన్ & TRE, ఏడీఈ/ఆపరేషన్స్, ఏఈ/ప్రొటెక్షన్, ఏఈ/ఆపరేషన్స్ సంబంధిత O&M సిబ్బంది, MRT విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :