తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : జూలై 17 జూలూరుపాడు ఇల్లందు టౌన్ సబ్ ఇంజనీర్ గా విధులు నిర్వహించిన ఎం. రత్నకుమార్ పదోన్నతి పై జూలూరుపాడు సబ్స్టేషన్ అసిస్టెంట్ ఇంజనీర్(AE) వచ్చారు. ఎం రత్నకుమార్ విధులలోకి తొలిరోజు హాజరైనందుకు సబ్ ఇంజనీర్ ప్రవీణ్, ఎస్ ఎల్ ఐ కిమ్యా, లైన్మెన్ భాస్కర్, లైన్మెన్ నాగరాజు మరియు విద్యుత్ సిబ్బంది పుష్పగుచ్చాన్ని అందించి స్వాగతం పలుకుతూ అభినందనలు తెలియజేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ