Monday, 03 August 2026 10:17:59 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

ప్రపంచ పర్యావరణ సంస్థకు ఉత్తమ ఎన్జీవో సేవ పురస్కారం.

Date : 30 November 2024 07:12 PM Views : 725

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : "బిక్కి" సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ మహానగరంలో టీ హబ్బులో జరిగిన జాతీయస్థాయి అవార్డుల ప్రధాన మహోత్సవ కార్యక్రమంలో గత 12 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ కోసం పని చేస్తున్న ప్రపంచ పర్యావరణ సంస్థలు జాతీయ స్థాయి ఉత్తమ ఎన్జీవో సంస్థ గుర్తించి హైదరాబాదు నగరంలో టీ హబ్బులో బిక్కీ సంస్థ వారు జాతీయ స్థాయి ఉత్తమ ఎన్జీవో అవార్డుచేత సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర బీసీ మరి రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా డబ్ల్యూఈఓ జాతీయ అధ్యక్షులు డాక్టర్ సిహెచ్ భద్ర కి సంస్థ కార్యవర్గ సభ్యులు సహాయ కార్యదర్శి రాజేష్ గౌడ్, చెల్లూరి శ్రీనివాస్ కి శివదాసు గోపాల్ నాయుడు మరియు ప్రపంచ పర్యావరణ సంస్థ కార్యవర్గ బృందం అవార్డుని స్వీకరించడం జరిగింది.ఈ పురస్కారం రావడం పట్ల ప్రపంచ పర్యావరణ సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి నిఖిల్ సాయి, జాతీయ కోశాధికారి రిజ్వాన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బరిగెల భూపేష్, రాష్ట్ర కార్యదర్శి ముత్యాల క్రాంతి నాయుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధులు మొక్కల రాజశేఖర్, శ్యామ్, సైదా బాబు, శ్వేత నాయుడు, రాజు, సామర్ల సమ్మయ్య, తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :