తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ మధుర బస్తి RJM యూత్ఆధ్వర్యంలో 19 అడుగుల వినాయకుడికి శుక్రవారం ఉదయం 50 మంది మహిళలతో సామూహిక కుంకుమ పూజ జరిగినది ఈ కార్యక్రమం అధిక సంఖ్యలో మహిళలు, ప్రముఖులు RJM యూత్ సభ్యులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ