తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వరావు పిలుపు మేరకు, సీతారామ ప్రాజెక్టు నీటి తరలింపులో జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ సోమవారం నిరసన కార్యక్రమాలు జరిగాయి. ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద కాంగ్రెస్ ప్రభుత్వానికి పిండ ప్రదానం చేసి, దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి పూనుకున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ