Monday, 02 November 2026 06:15:25 PM
# అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్. # బస్సు కండక్టర్‌పై దాడి దురదృష్టకరం. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # భారత కార్మిక పోరాట దిక్సూచి ఏఐటీయూసీ. 106 ఏళ్ల ఘన చరిత్ర కార్మిక వర్గానికే సొంతం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం సహించేది లేదు: కలెక్టర్ అంకిత్. # భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం.రక్తదానం ప్రాణదానంతో సమానం – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # జీవో నెంబర్ 76 లో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించాలి.జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్.

డీఈవో శంభు ప్రసాద్‌ను కలిసిన ట్రస్మా నాయకులు. ప్రైవేట్ విద్యాసంస్థల సమస్యలపై వినతిపత్రం అందజేత.

Date : 05 October 2026 08:29 PM Views : 200

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : డీఈవో శంభు ప్రసాద్‌ను కలిసిన ట్రస్మా నాయకులు.ప్రైవేట్ విద్యాసంస్థల సమస్యలపై వినతిపత్రం అందజేత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన విద్యాశాఖ అధికారి (డీఈవో)గా బాధ్యతలు స్వీకరించిన శంభు ప్రసాద్‌ను తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) జిల్లా నాయకులు, ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీఈవో శంభు ప్రసాద్‌కు ట్రస్మా నాయకులు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రైవేట్ పాఠశాలలు, విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం సమర్పించారు. ట్రస్మా ప్రతినిధులు ప్రస్తావించిన సమస్యలపై డీఈవో శంభు ప్రసాద్ సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు. జిల్లా విద్యాశాఖ అభివృద్ధికి, విద్యార్థులకు మెరుగైన విద్యా ప్రమాణాలు అందించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని డీఈవో పేర్కొన్నారు. “భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపేందుకు అందరి సహకారం అవసరం. విద్యా రంగ అభివృద్ధికి ప్రైవేట్ విద్యాసంస్థల భాగస్వామ్యం కీలకం” అని శంభు ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు బండి లక్ష్మణ్, జిల్లా కార్యదర్శి భాగం విజయకుమార్, కోశాధికారి మధుసూదన్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, కిషోర్, చైతన్య, వరప్రసాద్, డాక్టర్ బీఎన్‌ఆర్, రమేష్, మణికంఠ, చక్రధర్, కోటిరెడ్డి, రాంబాబు, సురేష్, నరసింహారావు, కవిత, పి.రమేష్, కృష్ణప్రసాద్, బోడ పుణ్య నాయక్, కే.వెంకటేశ్వరరావు, ప్రతాపరెడ్డి, శ్రీనివాసరావు, చంద్రమౌళి తదితర ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :