తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ దసరా పర్వదినం ప్రజల జీవితాల్లో నూతన విజయాలను నింపాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా ఆకాంక్షించారు. విజయదశమిని పురస్కరించుకుని ఆయన ప్రజలకు శుభా కాంక్షలు తెలిపారు. చెడుపై సాధించిన విజయానికి నిదర్శనంగా జరుపుకునేది విజయదశమి పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలన్నారు. ప్రజలంతా ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో తులతూగాలన్నారు. ప్రజలంతా ఐఖ్యమత్యంతో కలిసిమెలిసి ముందుకు సాగాలని కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ