తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దసరా నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా కొత్తగూడెం నియోజకవర్గం లో ఉత్సవ కమిటీల ఆహ్వానాల మేరకు మండపాలలో వెలసియున్న దుర్గా అమ్మవారిని సందర్శించి, అన్నప్రసాద వితరణ కార్యక్రమాల్లో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగాసీతారాములు యాదవ్.
Admin
తెలుగు వెలుగు టీవీ