తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని, పూజా కార్యక్రమాల అనంతరం గణనాధుల శోభాయాత్ర ప్రారంభించిన కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు.
Admin
తెలుగు వెలుగు టీవీ