తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం నియోజకవర్గంలో దీర్ఘకాలిక రైల్వే సమస్యలను పరిష్కరించి, రవాణా సౌకర్యాలు మెరుగుపరచాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. సికింద్రాబాద్ రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులను కలిసి ఆర్వోబీలు, ఆర్ యూబీల నిర్మాణం, రద్దయిన రైళ్ల పునరుద్ధరణ, కాకతీయ ఫాస్ట్ ప్యాసింజర్లో స్లీపర్ కోచ్ల ఏర్పాటు, తిరుపతికి నేరుగా రైలు నడపాలని విజ్ఞప్తి చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ