Monday, 02 November 2026 09:57:22 PM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

జాతీయ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు పోతిరెడ్డి వర్షిత ఎంపిక

Date : 22 September 2026 11:59 AM Views : 162

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్న పోతిరెడ్డి వర్షిత 39వ సబ్‌ జూనియర్‌ జాతీయ సాఫ్ట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌–2026-27కు ఎంపికయ్యారు. సెప్టెంబర్‌ 27 నుంచి 30 వరకు మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో డా. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ మరాఠ్వాడా యూనివర్సిటీ స్పోర్ట్స్‌ క్యాంపస్‌లో ఈ పోటీలు జరగనున్నాయి.జాతీయ స్థాయి పోటీలకు వర్షిత ఎంపిక కావడం పట్ల జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలాజీ, పీఈటీ కవిత, సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి నవీన్‌, కోచ్‌ పొన్నాల పృథ్వీరాజ్‌తో పాటు పాఠశాల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు అభినందనలు తెలిపారు.ఆర్థిక సహాయం అందించాలని కుటుంబ సభ్యుల విజ్ఞప్తి.వర్షిత కుటుంబం ఆర్థికంగా వెనుకబడి ఉండటంతో జాతీయ స్థాయి పోటీల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రయాణం, ఇతర ఖర్చులు భరించడం ఇబ్బందిగా మారిందని కుటుంబ సభ్యులు తెలిపారు. వర్షిత క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :