Monday, 02 November 2026 05:31:15 PM
# ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్. # బస్సు కండక్టర్‌పై దాడి దురదృష్టకరం. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # భారత కార్మిక పోరాట దిక్సూచి ఏఐటీయూసీ. 106 ఏళ్ల ఘన చరిత్ర కార్మిక వర్గానికే సొంతం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం సహించేది లేదు: కలెక్టర్ అంకిత్. # భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం.రక్తదానం ప్రాణదానంతో సమానం – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # జీవో నెంబర్ 76 లో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించాలి.జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # కొత్తగూడెంలో కాంగ్రెస్ నూతన కార్యాలయం కోసం స్థల పరిశీలన. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. # జ్ఞానేష్ కుమార్ రాజీనామాకై రాజీలేని పోరాటం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా.

న్యాయం జరిగేదాకా అండగా ఉంటాం.. మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డితో మాట్లాడిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

Date : 31 October 2026 04:55 PM Views : 114

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొంతమంది బ్లాక్మెయిల్ వేధింపుల కారణంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ పాల్వంచ హెచ్.పీ గ్యాస్ మేనేజర్ అనంతుల లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబానికి న్యాయం చేయాలని కొత్తగూడెం నియోజకవర్గ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్రన్ కలిశారు. ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ తప్పనిసరిగా ఆ కుటుంబానికి న్యాయం చేసే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం పౌర సరఫరాల శాఖ (సివిల్ సప్లై) మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డితో మాట్లాడారు. అనంతుల లక్ష్మీనారాయణ కుటుంబానికి తప్పనిసరిగా సివిల్ సప్లై శాఖ నుండి న్యాయం జరిగే విధంగా చూడాలని అదేవిధంగా స్థలం, ఇంటితో పాటు ఆర్థిక సహాయాన్ని సైతం అందజేయాలని డిజిపి కి చెప్పి నిందితులను వెంటనే పట్టుకొని శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం అనంతుల లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మీ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ తో సైతం మాట్లాడి సహాయం చేసే విధంగా చూస్తానని అన్నారు. ఎంపీ వద్దిరాజును కలిసిన వారిలో కొత్తగూడెం పద్మశాలి సంక్షేమ సంఘం నాయకులు పుట్ట శంకరయ్య, వేముల మనోహర్ రావు, వేముల ప్రసాద్ బాబు, మాచర్ల శ్రీనివాస్, ఇమంది ఉదయ్ కుమార్, కేదాసి నవీన్, వేముల మధుకర్, మాటేటి అశోక్, వేముల సతీష్ , సాయరి రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :