తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. ఈరోజు జిల్లా వైద్య అధికారి ఆదేశానుసారం క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ రాందాస్ ఆధ్వర్యంలో జూలూరుపాడు మండలంలో ఆర్ యం పి కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేయడం జరిగినది సాయి చరణ్ ప్రథమ చికిత్సా కేంద్రంలో స్టెరాయిడ్లు యాంటీ బయోటిక్స్, మరియు సెలైన్ బాటిల్స్ ను గుర్తించి నోటీసులు అందజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో డాక్టర్ రాకేశ్ ప్రోగ్రాం అధికారి, నాగ లక్ష్మి డిప్యూటీ డెమో, శివ పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ