తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దసరా నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా కొత్తగూడెం నియోజకవర్గం, చుంచుపల్లి మండలం, రామ్ నగర్ ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు మండపంలో వెలసియున్న దుర్గా అమ్మవారిని టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగాసీతారాములు యాదవ్ దర్శించుకున్నారు.ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ