తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 5 డివిజన్లకు చెందిన వివిధ పార్టీల మహిళలు మంగళవారం తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు. వారికి టీఆర్డీయూ రాష్ట్ర అధ్యక్షుడు డి.వీరన్న కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని, కల్వకుంట్ల కవిత నాయకత్వంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Admin
తెలుగు వెలుగు టీవీ